యువతి ఆత్మ హత్య కారణం తెలిస్తే కన్నీరు ఆగవు..

యువతి ఆత్మ హత్య కారణం తెలిస్తే కన్నీరు ఆగవు..

0
102

నేటి సమాజంలో మనిషి కన్నా డబ్బులకు ఎక్కువ ప్రాధాన్యత… సగటు మనిషి కూడా వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు…. డబ్బు ఉంటేనే సమాజంలో మనిషి కి ప్రాధాన్యత ఇస్తారు లేదంటే ఇవ్వరు… ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా డబ్బు ఉండాలి… కొంతమంది డబ్బులేక కూతుళ్ళ పెళ్ళిల్లు కుమారుల పెళ్ళిల్లు ఆపేస్తారు….తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది… తన కూతురికి మంచి సంబంధాలు వస్తున్నాయి కానీ పెళ్లి చేయడానికి ఆర్థిక స్తోమతలేక కూతురు పెళ్లి చేయలేక పోతున్నాడు తండ్రి…దీంతో కూతురు మనస్తాపం చెంది ఆత్మ హత్య చేసుకుంది… ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం లో జరిగింది….