యువతిపై గ్యాంగ్ రేప్

యువతిపై గ్యాంగ్ రేప్

0
87

తెలంగాణలో దిశ హత్య సంఘటన జరిగిన తర్వాత ఏపీలో మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చారు… అయినా కూడా మహిళలపై ఆగడాలు ఆగడం లేదు… తాజాగా మరో దారుణం జరిగింది…

వివాహితను వెంబడించి ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు… గత శనివారం జరిగిన ఈ ఘోర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… వారినుంచి కాపాడుకునేందుకు సదరు మహిళ కొంత దూరం నగ్నంగా పరిగెత్తింది….

ఆమె వెనుక వెంబడించి రేప్ చేసినట్లు తెలుస్తోంది… ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి నింధితులును అరెస్ట్ చేశారు.