ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.
1.న్యూటన్ ఏ చెట్టు కింది ఉండి గ్రావిటీ కనిపెట్టారో ఆ చెట్టు ఇప్పటికీ జాగ్రత్తగా ఉంచారు.
2.జపాన్ లో టునామో రిసార్ట్ ఉంది. ఇది చాలా ఎత్తులో ఉంటుంది. పక్కనే మేఘాలు చూడవచ్చు అంత ఎత్తు లో ఉంటుంది.
3.ఫాల్కన్ పక్షి ప్రపంచంలో చాలా వేగంగా వెళుతుంది గంటకి 300 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.
4.టుమారో తర్వాత రోజుని ఏమంటారో తెలుసా ఓవర్ మారో అంటారు
5.నిన్నటిని ఎస్టర్ డే అంటారు. దానికి ముందు ఎరే ఎస్టర్ డే అంటారు.
6. మన శరీరంలో అత్యంత చిన్న ఎముక మన మిడిల్ ఇయర్ లో ఉంటుంది.
7. ఫిన్ లాండ్ జూలై 27 న ఇక్కడ నేషనల్ స్లీప్ డే జరుపుకుంటారు. ఈరోజు ఎవరైనా లేవకుండా బద్దకంగా ఉండేవారిని వాటర్ లో వేస్తారు
8.అప్పుడే పుట్టిన శిశువు కళ్లు చాలా సెన్సిటీవ్ గా ఉంటాయి.అందుకే పిల్లలు బ్లాక్ అండ్ వైట్ మాత్రమే చూస్తారు.
9.ఈ ప్రపంచంలో ఎక్కువ ఏళ్లు కోమాలో ఉన్న మహిళ ఎలాన్ ఎస్పోసితో ఆమె 37 ఏళ్లు కోమాలో ఉంది
10.1962 కి చెందిన ఫెరారీ కారుని కాలిఫోర్నియాకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.300 కోట్లు పెట్టి కొన్నాడు. ఇది ప్రపంచ రికార్డ్.