ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -10

Some Interesting Facts In The World Part-10

0
252

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం. .

1.జపాన్ ది మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్. ఈ పాస్ పోర్ట్ ద్వారా ప్రపంచంలో 191 దేశాల కు వీసా వస్తుంది.

2.మన పాస్ పోర్ట్ తో ఈజీగా 50 దేశాల వీసా వస్తుంది.

3.కొన్నేళ్ల క్రితం ముగ్గురు కోకోకోలా ఉద్యోగులు, ఈ కోలా రెసిపిని దొంగిలించారు. దానిని పెప్సీవారికి ఇచ్చారు, వెంటనే వారు పోలీసులకి, కోకోకోలా కంపెనీ వారికి తెలిపారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

antimatter metal

4.యాంటిమేటర్ ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన లోహం. ఇది ఒక్క గ్రాము 62 ట్రిలియన్ డాలర్స్ ఉంటుంది.

5.స్వీడన్ లో రోడ్డకు మధ్యలో ఎలక్ట్రిక్ కార్లు వెళితే ఛార్జ్ అయ్యే లా రోడ్లు వేశారు. అసలు ఎక్కడా ఆగకుండా ఈ కార్లు వెళతాయి

6. జామి ద్వీపంలో అమ్మాయి చేతికి అబ్బాయి ఆపిల్ ఇస్తే వారికి పెళ్లి ఒకే అయినట్టే ఇప్పటికి ఇదే ఆచారం పాటిస్తున్నారు.

7.ఉదయం కంటే రాత్రి మన బ్రెయిన్ చురుకుగా పని చేస్తుంది.

8.నీటి కన్న ఆరు రెట్లు మందంగా మన రక్తం
ఉంటుంది

9.మనం నీరు రుచి చూడలేం కుక్కలు చూస్తాయి

10. అప్పుడే పుట్టిన పిల్లలు కంటి నుంచి నీరు రాదు. వారు పుట్టిన తర్వాత మూడు వారాల నుంచి ఈ కన్నీరు వస్తుంది.