Flash News: సంచలనం..భారత గ్రాండ్ మాస్టర్ గా 15 ఏళ్ల ప్రణవ్

0
101

భారతదేశ చదరంగంలో మరో ఆణిముత్యం అవతరించాడు. బెంగళూర్ కు చెందిన 15 ఏళ్ల ప్రణవ్ ఆనంద్ 76వ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. కాగా గ్రాండ్ మాస్టర్ గా హోదా సాధించాలంటే 2500 ఎలో రేటింగ్ పాయింట్లు దాటాలి. తాజాగా ప్రణవ్ ఈ ఘనతను సాధించాడు.