భారత హకీ జట్టుకు భారీ షాక్..స్టార్ ప్లేయర్ దూరం..కారణం ఇదే!

0
92

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళల హాకీ జట్టుకు షాక్ తగిలింది. జట్టు స్టార్ ప్లేయర్ నవ్‌జోత్ కౌర్‌ కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. బర్మింగ్‌హామ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, జులై 30 శనివారం, జట్టు స్టార్ ప్లేయర్ నవ్‌జోత్ కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. దీని కారణంగా ఆమె టీంనుంచి నిష్క్రమించింది.