ఏంటి బాసూ రహానేకు ఏమైంది? అసలు ఆ కొట్టుడేంటి

-

టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే ఈ ఐపీఎల్ లో దుమ్ములేపుతున్నాడు. ఆకాశమే హద్దుగా బ్యాట్ తో రెచ్చిపోతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఇదంతా చూస్తున్న అభిమానులు ఇతను అసలు రహానేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకుంటే టెస్టు ఆటగాడిగా, స్లోగా అడతాడనే పేరు మూటగట్టుకున్న రహానే అచ్చమైన టీ20 బ్యాటర్ లా మారిపోయాడు.

- Advertisement -

ఐపీఎల్ వేలంలో ఏ జట్టు అతడిని కొనడానికి ఇష్టపడలేదు. దీంతో చెన్నై జట్టు రూ.50లక్షల కనీస ధరకు దక్కించుకుంది. ధోని నాయకత్వంలో ఆడే అవకాశం రావడంతో తన ప్రతిభను బయటకు తీశాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో అద్భుతంగా ఆడాడు. నిన్న కోల్ కత్తా జట్టుతో జరిగిన మ్యాచులో అయితే కేవలం 29బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లో 199 స్ట్రైక్ రేటుతో నెంబర్ వన్ గా నిలిచాడు. తనను టెస్టు ఆటగాడిగా చూస్తున్న వారందరి నోళ్లు మూయించాడు.

Read Also: ఐపీఎల్ చరిత్రలో సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ చెత్త రికార్డు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...