Australia wins against Sri Lanka T20 world cup: మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 10వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 రన్స్ చేసింది. అనంతరం 113 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ మహిళాబ్యాటర్లు దూకుడుగా ఆడారు. అలీసా హెలీ (54), మూనీ (56) అర్థ సెంచరీలతో రాణించడంతో మరో 25 బంతులు లక్ష్యాన్ని ఛేదించారు.
మహిళల T20 World Cup: శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం
-