వన్డే వరల్డ్ కప్ సమీపిస్తోన్న వేళ క్రికెట్ అభిమానులకు బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal ) షాకింగ్ న్యూ్స్ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ప్రస్తుతం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తమీమ్.. అఫ్గనిస్థాన్‌తో తొలి వన్డే ఓటమి అనంతరం తన నిర్ణయం ప్రకటించాడు. మరో మూడు నెలల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో 34 ఏండ్ల తమీమ్ రిటైర్మెంట్ బంగ్లా అభిమానులకు షాక్‌నిచ్చింది. ‘ఇది నా ముగింపు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా’ అని తమీమ్ భావోద్వేగానికి గురయ్యాడు.
- Advertisement -
Read Also: పెరిగిపోతున్న విడాకుల సంఖ్య.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat