BCCI ఎన్నికలకు నోటిఫికేషన్..ఐసీసీ చైర్మన్ గా దాదా..బీసీసీఐ అధ్యక్షునిగా జై షా ఎన్నిక లాంఛనమే?

0
144

BCCI ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం అక్టోబర్ 4 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 18న ఎన్నికల నిర్వహణ, అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షునిగా గంగూలీ, కార్యదర్శిగా జై షా ఉన్నారు. అయితే దాదా ICC పీఠం ఎక్కబోతున్నారని, ఆయన స్థానంలో జై షా అధ్యక్షుని బాధ్యతలు చేపట్టనున్నట్టు విశ్వసనీయ సమాచారం.