టీమిండియాకు బిగ్ షాక్..స్టార్ ప్లేయర్ దూరం

0
99

ఆసియా కప్​కు ముందు టీమ్​ఇండియాకు పెద్ద షాక్​ తగిలింది. సీనియర్​ ఫాస్ట్​ బౌలర్​ జస్​ప్రీత్​ బుమ్రా.. ఈ టోర్నీకి దూరమయ్యాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు బీసీసీఐ సీనియర్​ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే బుమ్రా టీ-20 వరల్డ్​కప్​ వరకు సిద్ధంగా ఉండేందుకే విశ్రాంతిని ఇస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.