టీమిండియాకు బిగ్ షాక్..ఆసియా కప్ కు స్టార్ ప్లేయర్ దూరం

0
85

ఆసియా కప్ వేటలో ఉన్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో స్టార్ ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా ఆసియా కప్​ నుంచి వైదొలిగాడు. ఇకపై జరగనున్న మ్యాచ్​లకు అతడు హాజరు కాలేడని బీసీసీఐ వెల్లడించింది. కాగా జడేజా స్థానంలో అక్షర్ పటేల్​ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది.