Flash: టీమిండియాకు బిగ్ షాక్​..కెప్టెన్​ కు కరోనా పాజిటివ్

0
115

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ఇతర రంగాల వారు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్​ రోహిత్​ శర్మకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ మేరకు జూన్​ 25న శనివారం నిర్వహించిన రాపిడ్​ యాంటిజెన్​ పరీక్షలో పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు బీసీసీఐ తెలిపింది.