Flash: క్రికెట్ లో పెను విషాదం

0
85

క్రికెట్ లో పెను విషాదం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన దిగ్గజ క్రికెట్ మాజీ​ అంపైర్​ రూడి కొయిర్ట్జెన్​ ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు స్థానిక వెబ్​సైట్​ పేర్కొంది. కేప్​ టౌన్​లో గోల్ఫ్​ వీకెండ్​ ముగించుకొని.. ఇంటికి తిరుగు పయనమైన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.