Warner :వార్నర్‌కు స్వీట్‌ న్యూస్‌ చెప్పిన క్రికెట్‌ ఆస్ట్రేలియా

-

డేవిడ్‌ వార్నర్‌ (Warner)కు క్రికెట్‌ ఆస్ట్రేలియా శుభవార్త చెప్పింది. వార్నర్‌పై కొనసాగుతున్న జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎత్తివేయనుంది. 2018లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు వార్నర్‌పై సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా మారిన పరిస్థితుల దృష్ట్యా సీఏ తన నిర్ణయం మార్చుకుంది. ఈ నేపథ్యంలో తిరిగి అతడు వన్డే జట్టు కెప్టెన్‌ అయ్యే ఛాన్సు ఉంది. ఈ విషయం తెలిసిన వార్నర్ (Warner)‌ ఫ్యాన్స్‌ సూపర్‌ ఖుషీ అవుతున్నారు. తెలుగు పాటలకు స్టెప్పులేసే వార్నర్‌ను తెలుగు ప్రజలు సైతం వార్నర్(Warner)‌ మామా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...