Flash: సంచలన నిర్ణయం..ఆ ఫార్మాట్ కు స్టార్ ప్లేయర్ గుడ్ బై!

0
95

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఫించ్ ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వన్డేలకు గుడ్ బై చెబుతున్నట్టు ఫించ్ ప్రకటించాడు. అయితే మిగతా ఫార్మాట్ల నుండి కూడా రిటైర్ అవుతాడా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఫించ్ రిటైర్ నిర్ణయం ఆస్ట్రేలియా జట్టుకు దెబ్బగానే చెప్పవచ్చు.