Breaking: కామన్వెల్త్ గేమ్స్..భారత్ కు మరో స్వర్ణ పతకం

0
106

కామన్వెల్త్ గేమ్స్ 2022లో మన దేశానికి మరో గోల్డ్ మెడల్ వచ్చింది. వెయిట్ లిఫ్టింగ్ తో ఖాతా తెరిచిన భారత్ కు అదే ఈవెంట్ లో ఈసారి జెరెమీ లాల్ రిన్నుగ స్వర్ణ పథకం గెలిచాడు. పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్ రిన్నుగ మొత్తం 300 కేజీల బరువు ఎత్తి ఈ పథకాన్ని అందుకున్నాడు.