కామన్వెల్త్ గేమ్స్: భారత్ కు రెండో పతకం..ఈసారి..

0
89

కామన్వెల్త్ గేమ్స్ 2022 రెండో రోజున భారత్ కు రెండు పతకాలు లభించాయి. అయితే ఈ రెండు కూడా వెయిట్ లిఫ్టింగ్ లోనే వచ్చాయి. వెయిట్ లిఫ్టింగ్ తో ఖాతా తెరిచిన భారత్ కు అదే ఈవెంట్ లో ఈసారి భారత్‌కు చెందిన గురురాజ పూజారి కైవసం చేసుకున్నాడు. 29 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ పురుషుల 61 కిలోల వెయిట్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.