ఐపీఎల్‌లో ఎవరు ఏ అవార్డు గెలుచుకున్నారంటే?

-

IPL 2023 |సుదీర్ఘంగా రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ 2023 సీజన్ ఘనంగా ముసింది. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో తీపి గుర్తులతో ఆటగాళ్లు టోర్నీ నుంచి బయటకు వెళ్లారు. ఇక ఈ ఐపీఎల్‌లో రికార్డులు మోత మోగాయి.

- Advertisement -

IPL 2023 | 890 రన్స్‌తో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా శుభ్ మన్ గిల్ నిలిచాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌తో పాటు ఆరెంజ్ క్యాప్ అవార్డు అందుకున్నాడు.

** 84 ఫోర్లతో అత్యధిక ఫోర్లు సాధించిన ఆటగాడిగానూ గిల్ నిలిచాడు.

** ఇక మరో గుజరాత్ ఆటగాడు మహమ్మద్ షమీ 28 వికెట్లను తీసి పర్పుల్ క్యాప్ అవార్డు గెలుచుకున్నాడు.

** ఈ సీజన్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న సీనియర్ ఆటగాడు అజింక్య రహానే ఫేర్ ప్లే ఆఫ్ ద సీజన్ అవార్డు దక్కించుకున్నాడు.

** అద్భుతమైన క్యాచ్ పట్టిన రషీద్ ఖాన్ ‘క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డు’ సొంతం చేసుకున్నాడు.

** బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాప్ డూప్లెసిస్‌కు లాంగెస్ట్ సిక్స్(115మీటర్లు) ఆఫ్ ద సీజన్ అవార్డు వరించింది.

** సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ అవార్డు ఆర్సీబీ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్‌కు లభించింది.

** ఇక ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ గెలుపొందాడు.

Read Also:
1. ఉత్కంఠకే ఉత్కంఠను నేర్పిన ఐపీఎల్ ఫైనల్ గేమ్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...