Flash: టీమిండియా స్టార్ క్రికెటర్ కు కరోనా

0
133

టీమిండియా స్టార్ క్రికెటర్ అశ్విన్ కోవిడ్ బారిన పడ్డాడు. దీంతో అతడు ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ఆలస్యంగా బయలుదేరనున్నాడు. రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు అక్కడికి చేరుకొని సాధన చేస్తున్నారు. కాగా అశ్విన్  జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌ కల్లా జట్టుతో కలవనున్నాడు.