IPL 2024 schedule | క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది..

-

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ (IPL 2024 Schedule) వచ్చేసింది. మార్చి 22 నుంచి టోర్నీ ప్రారంభం కానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ ప్రకటించారు. తొలి దశలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు మొత్తం 21 మ్యాచ్‌లు జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈసారి రెండు దశల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. చెన్నై వేదికగా ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయన్నారు.

- Advertisement -
మొదటి దశ షెడ్యూల్ ఇదే..

మార్చి 22 : చెన్నై వర్సెస్‌ బెంగళూరు – చెన్నై

మార్చి 23 : పంజాబ్‌ వర్సెస్‌ ఢిల్లీ – మొహాలీ

మార్చి 23: కోల్‌కతా వర్సెస్‌ హైదరాబాద్ – కోల్‌కతా

మార్చి 24 : రాజస్తాన్‌ వర్సెస్‌ లక్నో – జైపూర్‌

మార్చి 24 : గుజరాత్‌ వర్సెస్‌ ముంబై – అహ్మదాబాద్‌

మార్చి 25 : బెంగళూరు వర్సెస్‌ పంజాబ్‌ – బెంగళూరు

మార్చి 26 : చెన్నై వర్సెస్‌ గుజరాత్‌ – చెన్నై

మార్చి 27 : హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై – హైదరాబాద్‌

మార్చి 28 : రాజస్తాన్‌ వర్సెస్‌ ఢిల్లీ – జైపూర్‌

మార్చి 29 : బెంగళూరు వర్సెస్‌ కోల్‌కతా – బెంగళూరు

మార్చి 30 : లక్నో వర్సెస్‌ పంజాబ్‌ – లక్నో

మార్చి 31: గుజరాత్‌ వర్సెస్‌ హైదరాబాద్‌ – అహ్మదాబాద్‌

మార్చి 31 : ఢిల్లీ వర్సెస్‌ చెన్నై – వైజాగ్‌

ఏప్రిల్‌ 01 : ముంబై వర్సెస్‌ రాజస్తాన్‌ – ముంబై

ఏప్రిల్‌ 02 : బెంగళూరు వర్సెస్‌ లక్నో – బెంగళూరు

ఏప్రిల్‌ 03 : ఢిల్లీ వర్సెస్‌ కోల్‌కతా – వైజాగ్‌

ఏప్రిల్‌ 04 : గుజరాత్‌ వర్సెస్‌ పంజాబ్‌ – అహ్మదాబాద్‌

ఏప్రిల్‌ 05 : హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై – హైదరాబాద్‌

ఏప్రిల్‌ 06 : రాజస్తాన్‌ వర్సెస్‌ బెంగళూరు – జైపూర్‌

ఏప్రిల్‌ 07 : ముంబై వర్సెస్‌ ఢిల్లీ – ముంబై

ఏప్రిల్‌ 07 : లక్నో వర్సెస్‌ గుజరాత్‌ – లక్నో

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...