మొయిన్ అలీ ఇంత పనిచేశాడేంటి.. టీమ్ అంతా షాక్..

-

ఇంగ్లండ్ సీనియర్ ఆలో‌రౌండర్ మొయిన్ అలీ(Moeen Ali) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ ఊహించిన తన డెసిషన్‌ను అనౌన్స్ చేసిన క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. అతడు ఇలా చేస్తాడని తాము కలలో కూడా ఊహించలేదని టీమ్ మేట్స్ కూడా ఆశ్యర్చం వ్యక్తం చేశారు. ఇంతకీ మొయిన్ అలీ ఏం చేశాడో తెలుసా.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అవును.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టినట్లు చెప్పేశాడు. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్‌బాల్ సిరీస్ స్క్వాడ్ నుంచి తప్పుకున్న అనంతరం అతడు తాను తీసుకున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. గతంలో రెండు సార్లు రిటైర్మెంట్ ప్రకటించి వెనక్కు తీసుకున్న మొయిన్ అలీ.. ఈసారి మాత్రం తన నిర్ణక్ష్ం మారదని తేల్చి చెప్పాడు. కానీ చాలా మంది మాత్రం అతడు ఇలానే అంటాడు కానీ వారం రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడని అంటున్నారు.

- Advertisement -

‘‘నేను ఇప్పటికీ ఫిట్‌గానే ఉన్నా. కానీ యువ క్రీడాకారులకు అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. నేను పట్టుబట్టి మళ్ళీ టీమ్‌లో ఆడగలను. కానీ వాస్తవానికి నేను ఆడనని నాకు తెలుసు. మళ్ళీ నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను. రిటైర్మింట్‌కు నా ఫిట్‌నెస్ కారణం కాదు. కొత్తతరానికి అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం’’ అని Moeen Ali స్పష్టం చేశాడు.

Read Also: భారత్‌కు స్వర్ణం.. నవదీప్ ఎలా ఫస్ట్ ప్లేస్‌కి వచ్చాడు?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...