4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్..చాహల్ మ్యాజిక్

0
110

ఇంగ్లండ్‌- టీమిండియా మ‌ధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఇంగ్లండ్ జ‌ట్టు ప్రస్తుతం 19 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 4 వికెట్లు నష్టానికి 87 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజ్‌లో లియామ్ లివింగ్ స్టోన్‌, బెన్ స్టోక్ ఉన్నారు. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, హార్దిక్ పాండ్యా చెరో వికెట్‌, చాహ‌ల్ రెండు వికెట్లు తీశారు.