FIFA World cup 2022 :ఫుట్‌బాల్‌ సమరం ప్రారంభం

-

FIFA World cup 2022 starts from sunday: ఖతార్‌ వేదికగా నేటి నుంచి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. దోహాలోని అధునాతన స్టేడియంలో ఆదివారం నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంబం కానుంది. తొలిరోజు ఆతిథ్య జట్టు ఖతార్‌, ఈక్వెడార్‌ జట్టు పోటీపడనున్నాయి. సాకర్‌ ప్రపంచ కప్‌ కోసం మెుత్తం 32 జట్లు పోటీ పడనున్నాయి. వీటిని 8 గ్రూప్‌లుగా విభజించి.. ఒక్కోదాంట్లో నాలుగు జట్లను ఉంచారు. ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతాయి. అయితే తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సమరంలో విజేతగా నిలిచే జట్టు అందుకునే నగదు బహుమతి అక్షరాలా 344 కోట్ల రూపాయలు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paritala Sunitha | పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది – పరిటాల సునీత

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర(Paritala Ravi) హత్య వెనుక వైసీపీ అధినేత...