ఫ్లాష్: బీసీసీఐ చైర్మన్ పదవికి గంగూలీ రాజీనామా? సోషల్ మీడియాలో వైరల్..నిజమెంత!

0
87

బీసీసీఐ చైర్మన్ పదవికి గంగూలీ రాజీనామా చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిని నిజమే అని భావించిన వారు గంగూలీ నిజంగానే రాజీనామా చేసినట్లు ప్రచురించారు. కానీ ఈ వార్తను ఓ ఫేక్ బీసీసీఐ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వచ్చినట్లు సమాచారం.