రోహిత్ సేనకు శుభారంభం..కీలక వికెట్లు పడగొట్టిన సిరాజ్

0
93

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సిరాజ్ అదరగొడుతున్నాడు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు శుభారంభం దక్కింది. ఒకే ఓవర్ లో బెయిర్ స్టో, రూట్ లను సిరాజ్ అవుట్ చేశాడు. వీరిద్దరూ డకౌట్ గా వెనుదిరగడం విశేషం.