IPL: గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా

-

గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు(Hardik Pandya) రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా జట్టు స్లో ఓవర్ రేట్‌ మెయింటైన్ చేసినందుకు ఫైన్ వేశారు. మ్యాచ్‌ను 3 గంటల 20 నిమిషాల్లో ముగించాలని ఐపీఎల్ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ స్లో ఓవర్ రేట్ సమస్యగా మారింది. చాలా మ్యాచ్‌ల సమయం నాలుగు గంటలు దాటిపోతోంది. ‘మినిమమ్ ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో పాండ్యా జట్టు తొలి నేరానికి పాల్పడింది. దీంతో అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించాం’ అని ఐపీఎల్ మీడియా అడ్వైజరీ శుక్రవారం తెలిపింది.

- Advertisement -
Read Also: అంబేద్కర్ జయంతి రోజున మంత్రి KTR కీలక హామీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...