టీమిండియాకు భవిష్యత్ క్రికెటర్ దొరికాడు: పాండ్యా

-

Hardik Pandya |మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో గుజరాత్(Gujarat Titans) ఆటగాడు సాయి సుదర్శన్ అదరగొట్టాడు. సీనియర్ ఆటగాళ్లు విఫలమవుతున్నా నిలకడగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెన్లరు త్వరగా పెవిలియన్ చేరడంతో మూడో స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్(Sai Sudharsan) 62 పరుగులతో రాణించాడు. దీంతో గుజరాత్ మరో విజయం సాధించింది. కోట్ల రూపాయలు పెట్టి కొన్న ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోవడం లేదు. కానీ కేవలం రూ.20లక్షల ధరకు కొనుకున్న సాయి సుదర్శన్ మాత్రం అదరగొడుతున్నాడు. దీంతో ఆ జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) సాయిపై ప్రశంసలు కురిపించాడు. సాయి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని.. రానున్న రోజుల్లో ప్రాంఛైజీ క్రికెట్ తో పాటు టీమిండియాకు గొప్ప సేవలు అందిస్తాడని కొనియాడాడు పాండ్యా.

- Advertisement -
Read Also: బండి సంజయ్ అరెస్టుపై రంగంలోకి కేంద్ర ప్రభుత్వం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...