యూఎస్ ఓపెన్ 2022 విజేతగా ఇగా స్వైటెక్‌

0
86

యూఎస్ ఓపెన్ 2022లో పోలెండ్ క్రీడాకారిణి అదరగొట్టింది. అంచనాలకు తగ్గట్టుగా ఆడి టైటిల్ ను కైవసం చేసుకుంది ఇగా స్వైటెక్‌. ఫైనల్ లో ఆన్స్​ జాబెర్​ను ఓడించి ట్రోఫీని ముద్దాడిన తొలి పోలెండ్​ ​క్రీడాకారిణిగానూ రికార్డు సృష్టించింది.