Breaking News: ఇండియా-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్..భారత జట్టును ప్రకటించిన BCCI

0
125

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ను దక్కించుకున్న టీమిండియా మరో పొట్టి సిరీస్ కు సిద్ధమైంది. నేడు దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ కు భారత జట్టును BCCI ఎంపిక చేసింది. ఈ జట్టులో దీపక్ హుడా, భువనేశ్వర్, హార్దిక్ పాండ్యకు విశ్రాంతి ఇచ్చింది. కెప్టెన్ గా రోహిత్ ను ఎంపిక చేయగా..రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, పంత్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, బుమ్రా, ఉమేష్ యాదవ్, షాబాజ్ అహ్మద్ లను ఎంపిక చేసింది.