India – New Zealand: రాయపూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 34.3 ఓవర్లకు కేవలం 108 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో 109 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి 8 వికెట్ల భారీ విజయాన్ని సాధించింది.
క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం
-