2nd T20 match: భారత్‌ బాదేసింది.. న్యూజిలాండ్‌పై ఘన విజయం

-

India won 2nd T20 match on Newzeland: న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ పైచేయి సాధించింది. కాగా తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా జరిగిన మ్యూచ్‌లో భారత్‌ 360 ఆడగాడుగా పిలిచే సూర్యకుమార్‌ చెలరేగిపోయాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులు బాది.. 111* వ్యక్తిగత స్కోరు నిలిపాడు. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌, భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. సుర్యకుమార్‌ సెంచరీ చేయటంతో.. భారత్‌ కొండంత స్కోర్‌ను న్యూజిలాండ్‌ ముందు పెట్టింది. 192 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు న్యూజిలాండ్‌ తీవ్రంగా శ్రమించింది. కాన్వే వచ్చిన కొద్దిసేపు భారత్‌ బౌలర్లకు చెమటలు పట్టించినా, అర్షదీప్‌కు క్యాచ్‌ అందించి పెవిలియన్‌కు చేరాడు. దీంతో కేన్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి.. జట్టు గెలిపించేందుకు శాయశక్తుల ప్రయత్నించాడు. కానీ 18.5 ఓవర్లకు 126 పరుగులు చేసిన న్యూజిలాండ్‌ 2nd T20 match లో ఆల్‌ అవుట్‌ అయ్యింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...