స్పోర్ట్స్ Breaking news- కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ బోణి By Alltimereport - July 30, 2022 0 93 FacebookTwitterPinterestWhatsApp కామన్ వెల్త్ గేమ్ లో భారత్ బోణి కొట్టింది. వెయిట్ లిఫ్టింగ్ లో భాగంగా 55 కేజీల విభాగంలో సంకేత్ మహాదేవ్ సార్గర్ రజత పతకం అందుకున్నాడు. మొత్తం 248 కిలోలు ఎత్తి ఈ ఘనత సాధించాడు.