Flash: చరిత్ర సృష్టించిన భారత స్టార్​ అథ్లెట్ నీరజ్​ చోప్రా

0
93

ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో భారత స్టార్​ అథ్లెట్​ నీరజ్​ చోప్రా సత్తా చాటాడు. ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్​ త్రో ఫైనల్లో.. రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు​. రజత పతకం గెల్చిన నీరజ్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. క్రీడల్లో భారత్​కు ఈ పతకం ఎంతో ప్రత్యేకమైనదని కొనియాడారు.