Breaking: సత్తా చాటిన భారత స్టార్​ షట్లర్​ సింధు..సింగపూర్​ ఓపెన్​ టైటిల్ సొంతం

0
75

భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు విజయ ధుదుంబి మోగించింది. 21-9, 11-21, 21-15 తేడాతో చైనాకు చెందిన వాగ్​ యీని ఓడించి సింగపూర్​ ఓపెన్​ టైటిల్​ గెల్చుకుంది. దీంతో ఈ సీజన్​లో తొలి సూపర్​ 500 టైటిల్​ను సింధు దక్కించుకుంది.