యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌కు సినర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్..

-

యూఎస్ ఓపెన్స్ 2024లో ఇటలీ స్టార్, వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ జనిక్ సినర్(Jannik Sinner) ఫైనల్స్‌కు చేరాడు. బ్రిటన్ ప్లేయర్ జాక్ డ్రేపర్‌ను సెమీస్‌లో 7-5, 7-6(7/3), 6-2 తేడాతో చిత్తు చేసి ఫైనల్స్ చేరాడు. యూఎస్ ఓపెన్‌ ఫైనల్స్ చేరి సినర్ ఓ అరుదైన రికార్డ్‌ను నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఏ ఇటలీ ఆటగాడి వల్లా కాని యూఎస్ ఓపెన్ ఫైనల్ సోపానాలను సినర్ ఎక్కి.. యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌కు చేరిన తొలి ఇటలీ ఆటగాడిగా నిలిచాడు. యూఎన్ ఓపెన్ ఫైనల్స్ చేరడం 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. సెమీస్‌లో అమెరికాకు చెందిన టియాఫోపై టేలర్ ఫ్రిట్జ్ ఘట విజయం సాధించాడు. సెమీస్ మ్యాచ్ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు పోటీ కొనసాగింది. కానీ ఐదో సెట్‌లో మాత్రం ఫ్రిట్జ్ చెలరేగి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

మహిళల విభాగంలో పెగులా ఫైనల్స్‌కు చేరుకుంది. దీంతో 2002 తర్వాత మహిళ, పురుషుల విభాగాల్లో యూఎస్ ఓపెన్ ఫైనల్స్ ప్లేయర్లు చేరడం విశేషంగా మారింది. మహిళ విభాగం ఫైనల్ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో పెగులా, సబలెంక పోటీ పడనున్నారు.

Read Also: ఆలివ్ ఆయిల్‌తో ఔరా అనిపించే ప్రయోజనాలు..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...