Kylian Mbappe | మెస్సీకి బ‌ర్త్ డే విషెస్ చెప్పిన స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్

-

స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గత వరల్డ్ కప్‌లో జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించి.. జట్టును విశ్వవిజేతగా నిలిపారు. అయితే.. ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి చెందిన ఫ్రాన్స్ జట్టు కెప్టెన్ ఎంబాపే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. మరోసారి ఎంబాపే(Kylian Mbappe) ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా.. అర్జెంటీనా కెప్టెన్ లియోన‌ల్ మెస్సీ(Lionel Messi) ఈరోజుతో 36వ ప‌డిలోకి అడుగుపెట్టాడు. పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ లెజెండ‌రీ ఆట‌గాడికి సోష‌ల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఫ్రాన్స్ ఆట‌గాడు కైలియన్ ఎంబాపే(Kylian Mbappe) కూడా మెస్సీకి బ‌ర్త్ డే విషెస్ తెలిపాడు. మెస్సీతో త‌న రెండేళ్ల పీఎస్‌జీ క్లబ్ అనుబంధాన్ని వివ‌రిస్తూ పోస్ట్ పెట్టాడు.

- Advertisement -
Read Also:
1. వెస్టిండీస్‌ టూర్‌కు సెలక్ట్ అవుతానని ఊహించలేదు: టీమిండియా పేసర్
2. తలలో చుండ్రు తరచూ వస్తుంటే ప్రమాదమా??

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో...

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...