Flash: పెళ్లి చేసుకున్న ఆసీస్ కెప్టెన్..ఫోటో వైరల్

0
133

టెస్ట్ బౌలింగ్‌లో క‌మ్మిన్స్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌లో ఉండగా..టెస్ట్ ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో క‌మ్మిన్స్ ఏడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బోస్ట‌న్‌ను ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించి ఫోటోను ఇన్‌స్టాలో పోస్టు చేసి జ‌స్ట్ మ్యారీడ్ అని త‌న ఫోటోకు ట్యాగ్ చేశాడు. దీంతో ఈ జంటకు టీమ్‌మేట్స్ క‌మ్మిన్స్‌కు కంగ్రాట్స్ తెలిపారు.