match cancelled due to rain in india new zealand first t20: వెల్లింగ్టన్‌లో వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల టాస్ పడకుండానే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. వర్షం తగ్గేలా కనిపించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే.. టీం ఇండియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు స్టేడియంలోనే ఫుట్‌బాల్ ఆడి సందడిగా గడిపారు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.
#TeamIndia and New Zealand team enjoy a game of footvolley as we wait for the rain to let up.#NZvIND pic.twitter.com/8yjyJ3fTGJ
— BCCI (@BCCI) November 18, 2022
- Advertisement -