MS Dhoni: దుబాయ్‌లో డ్యాన్స్‌ చేసిన ధోనీ.. స్టెప్పులేసిన క్రికెటర్లు

-

MS Dhoni Dance in friend birthday party at Dubai: దుబాయ్‌లో ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరైన టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ చేసి డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ధోనీతో పాటు టీమ్‌ ఇండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య వేసిన స్టెప్పులు ఇప్పుడు ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తున్నాయి. ముగ్గురు స్టార్‌ క్రికెటర్లను ఇటువంటి ఎంజాయింగ్‌ మూడ్‌లో ఎప్పుడూ చూడలేదంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

- Advertisement -

బ్లాక్‌ సూట్‌, వైట్‌ షర్ట్‌లో స్టైలిష్‌ లుక్‌లో ధోనీ అదిరిపోయాడు. ఫేమస్‌ ర్యాపర్‌ బాషా పాటలు పాడుతుంటే ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్యతో కలిసి ధోనీ అదిరపోయేలా డ్యాన్స్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలను ధోనీ భార్య తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తరువాత ధోనీ (MS Dhoni), కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దూర ప్రాంతాలకు వెకేషన్‌కు వెళ్తూ సేదతీరుతున్నాడు. తన కుమార్తెతో ఎక్కువ సేపు సమయం గడపటానికి తనకు ఇప్పుడు టైమ్‌ దొరికిందంటూ ధోనీ రిటైర్మెంట్‌ తరువాత చెప్పిన విషయం తెలిసిందే.

Click here  https://www.instagram.com/reel/CldJG6MBr_5/?utm_source=ig_web_copy_link

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nalgonda | ఎస్సై రాసలీలలు.. చావుకి అనుమతి ఇవ్వలంటున్న భార్య

నల్గొండ(Nalgonda) జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్సై మహేందర్ భార్య వినూత్న నిరసన...

Tirupati | న్యూ ఇయర్ వేళ తిరుపతిలో ఆంక్షలు

Tirupati | తెలుగు రాష్ట్రాలు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకు సిద్ధం...