National Sports Awards | దేశంలోని క్రీడారంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకున్నారు. సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ, పారా ఆర్చర్ శీతల్ దేవి సహా మొత్తం 26 మంది ఆటగాళ్లు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. విజేతలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 2024, జనవరి9న రాష్ట్రపతి భవన్లో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న.
చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి (బ్యాడ్మింటన్)
అర్జున అవార్డులు:
మహ్మద్ షమీ (క్రికెట్)
ఓజాస్ ప్రవీణ్ డియోటాలే (ఆర్చరీ)
అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ)
మురళీ శ్రీశంకర్, పారుల్ చౌదరి (అథ్లెటిక్స్)
మొహమీద్ హుసాముద్దీన్ (బాక్సింగ్)
ఆర్ వైశాలి (చెస్)
అనుష్ అగర్వాలా, దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్)
దీక్షా దాగర్ (గోల్ఫ్)
క్రిషన్ బహదూర్ పాఠక్,సుశీల చాను (హాకీ)
పవన్ కుమార్ (కబడ్డీ), రీతు నేగి (కబడ్డీ)
నస్రీన్ (ఖోఖో)
పింకీ (లాన్ బౌల్స్)
ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్)
ఈషా సింగ్ (షూటింగ్)
హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్)
ఐహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్)
సునీల్ కుమార్, ఆంటిమ్ (రెజ్లింగ్)
నౌరెమ్ రోషిబినా దేవి ( ఉషు)
శీతల్ దేవి (పారా ఆర్చరీ)
ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్)
ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్)
ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరీ)..
లలిత్ కుమార్ (రెజ్లింగ్)
ఆర్బీ రమేష్ (చెస్)
మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్)
శివేంద్ర సింగ్ (హాకీ)
గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లాఖాంబ్)
ద్రోణాచార్య అవార్డు (లైఫ్ టైమ్ కేటగిరీ)..
జస్కిరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్)
భాస్కరన్ (కబడ్డీ),
జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్)
ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారం..
మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్)
వినీత్ కుమార్ శర్మ (హాకీ)
కవిత సెల్వరాజ్ (కబడ్డీ)