Breaking : క్వార్టర్స్‌లో నిఖత్‌ జరీన్‌..!

0
101

కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటాడు. 50 కేజీల ప్రీ క్వార్టర్స్ విభాగంలో విజయం సాధించి క్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది.  క్వార్టర్ ఫైనల్స్లో వెల్ష్ బాక్సర్ హెలెన్ జోన్స్తో నిఖత్ పోటీపడనుంది.