మహిళా క్రికెటర్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అడవుల్లో అలా కనిపించిన శవం

-

Odisha cricketer Rajashree Swain found hanging from tree in forest: ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ మిస్సింగ్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జనవరి 11న కనిపించకుండా పోయిన ఆమె.. కటక్ జిల్లాలోని అడవుల్లో ఓ చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతూ శవమై కనిపించింది. రాబోయే జాతీయస్థాయి క్రికెట్ టోర్నీకి ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన లిస్టులో రాజశ్రీ పేరు లేదు. దీంతో మనస్థాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమనించారు పోలీసులు. కానీ రాజశ్రీ(Rajashree Swain) ముఖంతోపాటు కంటి పైన గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పోస్టుమార్టం ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అధికారులు.

- Advertisement -

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...