ఫ్లాష్: ‘పసిడి’కి అడుగు దూరంలో పీవీ సింధు

0
75

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అదరగొట్టింది. సెమీస్‌లో సింగపూర్‌ షట్లర్‌ ఇయో జియా మిన్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది. టీపడింది. కాగా సింధు ఈ ఫీట్‌ నమోదు చేయడం వరుసగా ఇది రెండోసారి.