IPL Auction 2025 | ఐపీఎల్ వేలం.. ఎవరు ఎంత పలికారంటే..

-

ఐపీఎల్ వేలం(IPL Auction 2025) మొదలైంది. ఇందులో భారత ఆటగాడు రిషబ్ పంత్ అత్యధిక ధర పలికాడు. రిషబ్‌ను రూ.27కోట్లు పెట్టి లక్నో సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక్క ఆటగాడి కోసం ఒక ఫ్రాంఛైజీ ఇంత ఖర్చు చేయడం ఇదే తొలిసారి. పంత్ కోసం లక్నో, బెంగళూరు ఫ్రాంఛైజీలు పోటాపోటీగా వేలం వేశాయి. చివరకు రూ.27 కోట్ల రికార్డు వేలంతో లక్నో సొంతం చేసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ వేలం అత్యంత రసవత్తరంగా సాగుతోంది. కాగా అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా కూడా భారత ప్లేయరే ఉండటం విశేషం. రూ.26.75 కోట్లతో శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) రెండో స్థానంలో నిలిచాడు. అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది.

- Advertisement -

IPL Auction 2025 – మిగిలిన ప్లేయర్ల ధరలు ఇలా..

రిషబ్ పంత్: లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లు
శ్రేయస్ అయ్యర్: పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లు
వెంకటేశ్ అయ్యర్: కోల్‌కతా నైటైడర్స్ . 23.75
అర్షదీప్ సింగ్: పంజాబ్ కింగ్స్ రూ 18 కోట్లు (ఆర్టీఎమ్)
యుజ్వేంద్ర చాహల్: పంజాబ్ కింగ్స్ రూ 18 కోట్లు
జోస్ బట్లర్: గుజరాత్ టైటాన్స్- రూ.15.75 కోట్లు
కేఎల్ రాహుల్: ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లు
జోఫ్రా ఆర్చర్: రాజస్థాన్ రాయల్స్ 5. 12.50
ట్రెంట్ బౌల్ట్: ముంబయి ఇండియన్స్ రూ.12.50 కోట్లు
మహ్మద్ సిరాజ్: గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లు
హేజిల్ వుడ్: బెంగళూరు రూ.12.50 కోట్లు
మిచెల్ స్టార్క్: ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లు
ఇషాన్ కిషన్: సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.11.25 కోట్లు
ఫిల్ సాల్ట్: ఆర్‌సీబీ రూ. 11.50 కోట్లు
మార్కస్ స్టాయినిస్: పంజాబ్- రూ.11 కోట్లు
జితేశ్ శర్మ: పంజాబ్ – రూ.11 కోట్లు
కగిసో రబాడ: గుజరాత్ టైటాన్స్ రూ. 10.75 కోట్లు
నటరాజన్ : ఢిల్లీ క్యాపిటల్స్- రూ.10.75 కోట్లు
మహ్మద్ షమి: సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.10 కోట్లు
నూర్ అహ్మద్: చెన్నై – రూ.10 కోట్లు
రవిచంద్రన్ అశ్విన్: చెన్నై సూపర్ కింగ్స్ రూ.9.75 కోట్లు
అవేశ్ ఖాన్: లక్నో 9.75 కోట్లు
ప్రసిద్ధ కృష్ణ: గుజరాత్ టైటాన్స్ 9.50 కోట్లు
జేక్ ఫ్రేజర్: ఢిల్లీ క్యాపిటల్స్ రూ.9 కోట్లు
లియామ్ లివింగ్ స్టోన్: ఆర్‌సీబీ రూ. 8.75 కోట్లు
హర్షల్ పటేల్: సన్‌రైజర్స్ రూ.8 కోట్లు
డేవిడ్ మిల్లర్: లక్నో సూపర్ జెయింట్స్ – రూ.7.5 కోట్లు
అన్రిచ్ నోకియా: కోల్‌కతా రూ.6.50 కోట్లు
హ్యారీ బ్రూక్: ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లు
డేవాన్ కాన్వే: చెన్నై సూపర్ కింగ్స్ రూ.6.25 కోట్లు
వానిందు హసరంగ: రాజస్థాన్ రూ.5.25 కోట్లు
ఖలీల్ అహ్మద్: సీఎస్కే రూ.4.80 కోట్లు
మహీశ్ తీక్షణ: రాజస్థాన్ – రూ.4.40 కోట్లు
మ్యాక్స్వెల్: పంజాబ్ – రూ.4.20 కోట్లు
రచిన్ రవీంద్రన్: చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్లు –
క్వింటన్ డికాక్: కోల్‌కతా రూ.3.60 కోట్లు
రాహుల్ త్రిపాఠి: చెన్నై – రూ.3.40 కోట్లు
మిచెల్ మార్ష్: లక్నో – రూ.3.40 కోట్లు
రాహుల్ చాహర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ.3.20 కోట్లు
ఆడమ్ జంపా: సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ.2.40 కోట్లు
మార్క్రమ్: లక్నో రూ.2 కోట్లు
రెహ్మనుల్లా గుర్బాజ్: కోల్‌కతా రూ.2 కోట్లు

Read Also:  పార్లమెంటు సమావేశాలకు వేళాయే.. రేపటి నుంచే సభలు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...