IPL: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌కు భారీ షాక్

-

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్‌(Faf du Plessis)కు ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా మ్యాచ్ రిఫరీ డుప్లెసిస్‌కు రూ.12 లక్షల ఫైన్ వేశాడు. లక్నో ఇన్నింగ్స్‌లో ఆర్సీబీ నిర్ణీత సమయంలోగా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువగా వేసింది. దాంతో మ్యాచ్ రిఫరీ తొలి తప్పిదంగా రూ. 12 లక్షలు జరిమానా విధించాడు. కాగా, ఈ ఐపీఎల్-16లో ఇదే తొలి జరిమానా కావడం గమనార్హం. కాగా, ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు(Royal Challengers Bangalore)పై చివరి బంతికి లక్నో(Lucknow Super Giants) విజయం సాధించింది.

- Advertisement -
Read Also: బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి వరంగల్ CP రంగనాథ్ సవాల్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...