మహిళల సింగిల్స్ ఫ్రీ క్వార్టర్స్ లో సైనా, సింధు విజయకేతనం

-

మహిళల సింగిల్స్ ఫ్రీ క్వార్టర్స్ లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. అలాగే తుయ్ లిన్ గుయెన్ తో జరిగిన మ్యాచ్ లో 2-1 తేడాతో పీవీ సింధు కష్టపడి గెలిచింది. సింధు – 19-21, 21-19, 21-18 తో హుయ్ లిన్(వియత్నాం)పై గెలిచింది. సైనా -21-19,11-21,21-17 తో రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ కౌన్సిల్ పతక విజేత అయిన ఐదో సీడ్ హి బెంగ్జియావో(చైనా)పై విజయకేతనం ఎగురవేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...