WTC final 2023 |భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

-

WTC final 2023 | ఐపీఎల్ లో అద్భుతమైన ఆటతో అదరగొడుతున్న సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే టీమిండియా జట్టులోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. జూన్ లో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్ షిఫ్(WTC)ఫైనల్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. గాయపడ్డ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రహానేను తీసుకున్నారు. మొత్తం 15 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ప్రకటించారు.

- Advertisement -

WTC final 2023: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (wk), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్

Read Also: యువతకు కిర్రెకిస్తున్న ‘పాయల్’ న్యూడ్ పోస్టర్

Follow us on: Google News, Koo, Twitter

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...