IPL: సన్​రైజర్స్​ హైదరాబాద్ సంచలన నిర్ణయం..అతనికి గుడ్ బై

0
89

ఐపీఎల్ లో ఒక జట్టు అయిన సన్​రైజర్స్​ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ కు ముందుగానే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన సాగిస్తూ వస్తున్న నేపథ్యంలో హెడ్ కోచ్ టామ్​ మూడికి గుడ్ బై చెప్పింది సన్ రైజర్స్ మేనేజ్మెంట్. టామ్​ మూడి స్థానంలో వెస్టిండీస్ లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారాకు అవకాశం ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది.