Shikhar Dhawan: వారి ప్రతిభ నిరూపించుకోవటానికి ఇదే అవకాశం

-

Shikhar Dhawan comments on one day series match with New zealand: ఆక్లాండ్‌ వేదికగా జరగనున్న వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించనున్నారు. నవంబర్‌ 25, 27, 30 తేదీల్లో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సందర్భంగా కెప్టెన్‌ ధావన్‌ మీడియాతో మాట్లాడాడు. వన్డే ప్రపంచ కప్‌ సన్నాహాలు ప్రారంభం అయ్యాయనీ.. ప్రపంచ కప్‌ జట్టులో చోటు సంపాదించుకునేందుకు ఈ సిరీస్‌ ఓ చక్కటి అవకాశం అని ధావన్‌ పేర్కొన్నాడు. బాగా ఆడి, సిరీస్‌ను గెలిచేందుకు ప్రయత్నం చేస్తామని అన్నాడు. యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవటానికి ఈ సిరీస్‌ చక్కని అవకాశం అని అన్నారు. యువ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారని కితాబునిచ్చాడు. ప్రపంచకప్‌ జట్టులోకి ఎవరు చేరబోతున్నారన్న దానిపై తమకు అవగాహన ఉందని ధావన్‌ స్పష్టం చేశాడు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...